కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

CM YS Jagan Congratulate AP New Governor Biswa Bhusan Harichandan - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నర్‌తో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top