'గరుడ'కి తప్పిన ప్రమాదం | Bangalore to Vijayawada RTC Garuda Bus accident in Guntur district | Sakshi
Sakshi News home page

'గరుడ'కి తప్పిన ప్రమాదం

Jan 31 2014 9:35 AM | Updated on Sep 2 2017 3:13 AM

ప్రమాదానికి గురైన ఆర్టీసీ గరుడ బస్సు

ప్రమాదానికి గురైన ఆర్టీసీ గరుడ బస్సు

బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న గరుడ ఆర్టీసీ బస్సు అయిల్ ట్యాంకర్ శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద డివైడర్ను ఢీ కొట్టింది.

బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న గరుడ ఆర్టీసీ బస్సు అయిల్ ట్యాంకర్ శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద డివైడర్ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ పూర్తగా పగిలిపోయింది. దాంతో ట్యాంకర్లోని ఆయిల్ మొత్తం రోడ్డుపైకి వచ్చింది.

 

ఆ ఘటనతో గరుడ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బస్సులోంచి రోడ్డుపైకి దూకి పరుగులు తీశారు. ఆ ఘటనలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement