బాలకృష్ణకు ఖాళీ బిందెలతో స్వాగతం | balakrishna welcome with empty pots in anantapuram | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు ఖాళీ బిందెలతో స్వాగతం

Jan 17 2015 12:54 PM | Updated on Aug 29 2018 1:59 PM

బాలకృష్ణకు ఖాళీ బిందెలతో స్వాగతం - Sakshi

బాలకృష్ణకు ఖాళీ బిందెలతో స్వాగతం

టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గ పర్యటనలో తొలిరోజే చుక్కెదురైంది.

అనంతపురం: టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గ పర్యటనలో తొలిరోజే చుక్కెదురైంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలయ్యకు స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంటలో గత మూడు నెలలుగా తాగునీరు రావడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు మరిచారంటూ బాలకృష్ణని మహిళలు ఈ సందర్భంగా నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగి, మహిళలను శాంతపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement