ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే.. | AndhraPradesh State Symbols Released | Sakshi
Sakshi News home page

ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే..

May 30 2018 6:51 PM | Updated on Aug 18 2018 8:05 PM

AndhraPradesh State Symbols Released - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది.  వేప చెట్టును రాష్ట్ర వృక్షంగా, కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా, రామ చిలుకను రాష్ట్ర పక్షిగా, మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. దాని స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement