నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ ఏజెంట్‌ మృతి | adrigold agent died | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ ఏజెంట్‌ మృతి

Dec 13 2017 11:19 AM | Updated on Jun 4 2019 5:04 PM

సాక్షి, ఆత‍్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట‍్టణం బీసీ కాలనీకి చెందిన వెంకటరమణయ్య (47) అనే అగ్రిగోల్డ్ ఏజెంట్ బుధవారం మృతిచెందాడు. అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పనిచేసిన వెంకటరమణయ‍్య ప్రజల నుంచి సుమారు కోటిన‍్నర రూపాయల వరకూ కట్టించాడు. తాము కట్టిన డబ్బు వెనక్కి ఇవ్వాలని బాధితులు ఇంటిమీదకు వచ్చి వత్తిడి చేస్తుండడంతో మనోవేదనకు గురైన ఆయన అనారోగ్యానికి గురై కొద్ది రోజులుగా మంచం పట్టాడు. చెన‍్నయ్‌లోని ఒక ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో చికిత‍్సపొందుతూ వెంకటరమణయ‍్య బుధవారం ఉదయం మృతిచెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement