Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Sarva Darshan Waiting Time 8 Hours At Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Published Wed, May 7 2025 8:41 AM | Last Updated on Wed, May 7 2025 8:41 AM

Sarva Darshan Waiting Time 8 Hours At Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

నిన్న (మంగళవారం) 69,214 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లుగా లెక్క తేలింది.

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు 
    విశ్వహిందూ పరిషద్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ 
     ⁠విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ రవి కుమార్ 
    ⁠విశ్వహిందూ పరిషద్ జనరల్ సెక్రటరీ రాఘవలు 
     ⁠టీ టీ డి పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement