హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌

స్వస్థలం తమిళనాడు, చెన్నై

కన్నడ చిత్రం ఒంధ్‌ కథే హెళ్ల ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ

నాని గ్యాంగ్‌ లీడర్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం

తాజాగా శ్రీకారం చిత్రం ద్వారా మరో సారి ప్రేక్షకులు ముందుకు

ప్రియాంక, శర్వానంద్‌ నటించిన శ్రీకారం చిత్రానికి కిశోర్‌.‌ బి దర్శకుడు

వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన శ్రీకారం

ఈ నెల 11న శ్రీకారం విడుదల

మహేష్‌ బాబు-అనిల్‌ రావిపూడి చిత్రంలో చాన్స్‌!