నేడు మహానేత వైఎస్ వర్ధంతి | Today is death anniversary of the mahaneta YS | Sakshi
Sakshi News home page

నేడు మహానేత వైఎస్ వర్ధంతి

Sep 2 2016 7:14 AM | Updated on Mar 21 2024 7:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఇడుపులపాయకు వచ్చిన ఆయనకు.. పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, సోదరి షర్మిల తదితరులు అక్కడకు చేరుకున్నారు

Advertisement
 
Advertisement
Advertisement