యువరాజ్‌ బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ | Yuvraj Singh Completes The Bottle Cap Challenge | Sakshi
Sakshi News home page

యువరాజ్‌ బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌

Jul 9 2019 8:41 AM | Updated on Mar 20 2024 5:16 PM

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సైతం ఈ సవాల్‌ను స్వీకరించాడు. అయితే అందరిలా చేస్తే తాను యువరాజ్‌ ఎందుకైతా? అకున్నాడో ఏమో.! కానీ తనదైన శైలిలో బ్యాట్‌తో టెన్నిస్‌ బంతిని బాటిల్‌కు కొట్టి క్యాప్‌ కిందపడేశాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌లో ఇది నా వర్షన్‌‌.. బ్రియాన్‌ లారా, శిఖర్‌ ధావన్‌, సచిన్‌ టెండూల్కర్‌లకు సవాల్‌ విసురుతున్నాను.’ అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement