శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్‌ మార్చాలంటూ | Thisara Perera to bat first fan demands in Srilanka | Sakshi
Sakshi News home page

శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్‌ మార్చాలంటూ

Jun 4 2019 3:24 PM | Updated on Mar 21 2024 8:18 PM

శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్‌ మార్చాలంటూ, ఆల్‌రౌండ‌ర్ తిసెరా పెరీరాను ఓపెన‌ర్‌గా పంపాలని ఓ భారీ మ‌ర్రి చెట్టు ఎక్కి తన నిరసన తెలిపాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను శ్రీలంక మాజీ క్రికెట‌ర్ ర‌స్సెల్ అర్నాల్డ్ రీట్వీట్‌ చేస్తూ..  బాగుంది, అతన్ని చెట్టు ఎక్కనివ్వడం అపకండి అంటూ సెటైర్‌ వేశారు. కాగా, వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా నేడు ఆఫ్ఘ‌నిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement