వైవీ సుబ్బారెడ్డి బలవంతంగా ఆస్పత్రికి తరలింపు | YV subba reddy shifted to hospital | Sakshi
Sakshi News home page

వైవీ సుబ్బారెడ్డి బలవంతంగా ఆస్పత్రికి తరలింపు

Apr 9 2018 10:18 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని వైద్యుల సూచన మేరకు సిబ్బంది సాయంతో పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు

Advertisement
 
Advertisement
Advertisement