టీడీపీకి బుగ్గన బహిరంగ సవాల్ | YSRCP MLA Buggana Rajendranath Open Challenge to TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీకి బుగ్గన బహిరంగ సవాల్

Jun 20 2018 7:08 AM | Updated on Mar 22 2024 11:20 AM

ఎంపీ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే శ్రీనివాసరావు తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి నిరూపిస్తే ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పదవులకు రాజీనామా చేస్తానని, నిరూపించలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామాలు చేయాలని బుగ్గన సవాల్‌ విసిరారు

Advertisement
 
Advertisement
Advertisement