60 ఏళ్లలో లేని అప్పులు మూడేళ్లలో పెరిగాయి | TJAC chairman Kodandaram comments on govt | Sakshi
Sakshi News home page

Dec 23 2017 7:24 AM | Updated on Mar 22 2024 11:25 AM

అరవై ఏళ్లలో లేని అప్పులు మూడేళ్లలో రెట్టింపు అయ్యాయని ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమెత్తారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌ నుంచి ప్రారంభమై నారాయణపురం, మునుగోడు, చిట్యాల, కట్టంగూరు, నకిరేకల్‌ మీదుగా నల్లగొండకు చేరింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement