స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌

 విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లోని దైవసన్నిధానానికి విచ్చేసిన స్వరూపానందను కేసీఆర్‌ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top