‘దోచుకున్న వాళ్లే ధర్నాకు దిగారు’ | Taneti Vanitha Fires On TDP Leaders Over Protest on Sand Shortage | Sakshi
Sakshi News home page

‘దోచుకున్న వాళ్లే ధర్నాకు దిగారు’

Aug 30 2019 8:09 PM | Updated on Mar 20 2024 5:24 PM

 ఇసుక కొరతపై టీడీపీ నేతలు ధర్నా చేయటంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇసుకను దోచుకున్న టీడీపీ నేతలే ఇప్పుడు ధర్నా కు దిగుతుంటే జనం నవ్వుకుంటున్నారని ఆమె విమర్శించారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుకను అమ్ముకుని కోట్లు సంపాదించారని ఆరోపించారు. వారి ఇసుక దోపిడీ భరించలేకనే ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement