వైఎస్సార్ కాంగ్రెపార్టీ కేంద్ర కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
Jan 26 2019 11:44 AM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement