మూడురాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ | Rallies Across State Supporting 3 Capitals For Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మూడురాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ

Jan 13 2020 4:41 PM | Updated on Mar 22 2024 10:50 AM

 పాలన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తూ.. మూడు రాజధానులు కావాలంటూ తిరుపతి వాసులు సోమవారం కదం తొక్కారు. ‘ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’అంటూ నినాదాలు చేశారు. భారీగా కదిలివచ్చిన మద్దతుదారులతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు జనమయమైంది. మూడు రాజధానుల మాట హోరున వినిపించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement