మెట్రో స్టేషన్ల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు | parking problem at Hyderabad metro rail stations | Sakshi
Sakshi News home page

Nov 30 2017 12:27 PM | Updated on Mar 22 2024 11:07 AM

ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తుందని భావించిన మెట్రో రైలు నగరవాసులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. చాలా స్టేషన్లలో పార్కింగ్‌ వసతి లేకపోవడంతో ప్రయాణికులకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పలేదు. స్టేషన్‌ కింది భాగంలో వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్‌ చేస్తుండటంతో రోడ్లపై ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement