రాజకీయ నేతలంటే ఖాకీ దుస్తుల్లో ఒద్దికగా, హుందాగా కనిపిస్తారనుకునే అభిప్రాయాన్ని ఈ ఎంపీని చూస్తే మార్చుకోవాల్సిందే. ఓ పాఠశాల కార్యక్రమానికి హాజరైన ఎంపీ సినిమా పాటకు తన అభినయం జోడిస్తూ నృత్యాలతో హోరెత్తించారు. రాజకీయ నేతల్లోనూ భిన్న కోణాలుంటాయనే సంకేతాలను పంపుతూ ఆ ఎంపీ వేదికపై చెలరేగారు.
స్కూల్ ఫంక్షన్‌లో ఎంపీ డ్యాన్స్‌లు..
Jan 7 2019 8:14 PM | Updated on Mar 20 2024 3:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement