వైఎస్సార్‌సీపీలో చేరిన మోహన్ బాబు
సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం కుమారుడు విష్ణుతో కలిసి లోటస్‌పాండ్‌కు చేరుకున్న ఆయన, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇన్నేళ్లకు మరో పార్టీలో చేరినట్టు వెల్లడించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి