పోస్ట్‌మార్టం వద్దంటూ బైక్‌పై మృతదేహంతో పరార్‌ | Man Escaped With Body On Bike In Kurnool | Sakshi
Sakshi News home page

పోస్ట్‌మార్టం వద్దంటూ బైక్‌పై మృతదేహంతో పరార్‌

Dec 14 2019 7:40 PM | Updated on Mar 20 2024 5:39 PM

నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఓ ఆత్మహత్య కేసులో మృతుడి బంధువులు హల్‌చల్‌ చేశారు. పోస్ట్‌మార్టం వద్దంటూ మృతదేహం తీసుకొని బైక్‌పై పరారయ్యారు. కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నే గ్రామానికి చెందిన రైతుకూలి నారాయణ(18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement