నవంబర్ 25 మధ్యాహ్నం 1:30 గంటల సమయం. లాస్ ఏంజిల్స్ వీధుల్లో నాథెల్ పిన్‌కాక్ పిచ్చిపట్టిన వాడిలా కత్తిపట్టుకుని పరుగెడుతున్నాడు. అంతకు క్రితమే అతడు ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో దొంగతనం చేసి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని చుట్టుముట్టడంతో అతనికి ఊపిరిఆడటం లేదు. కోపంతో తనను పట్టుకోవటానికి వచ్చిన ఓ పోలీసుపై దాడి చేయటానికి సిద్ధపడ్డ పిన్‌కాక్ కత్తితో అతడివెంట పడ్డాడు.
కత్తి కిందపడేయ్! దగ్గరకు రావద్దు!!
Jan 15 2020 5:30 PM | Updated on Jan 15 2020 5:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement