21న మదురైలో కమల్‌ పార్టీ ప్రకటన | Kamal Haasan to unveil flag on Feb 21 | Sakshi
Sakshi News home page

Feb 18 2018 8:15 AM | Updated on Mar 20 2024 3:36 PM

ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ తమిళనాడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. 21న రామేశ్వరం నుంచి మదురై జిల్లాలోని ఒత్తకడై వరకూ పర్యటించనున్న కమల్‌ అదే రోజు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement