ఎయిర్‌లైన్స్‌ దురాగతంపై నెటిజన్ల మండిపాటు

విమాన ప్రయాణంలో భారత సంతతికి చెందిన ఓ జంటకు తీరని అవమానం జరిగింది. అదీ  ప్రత్యేక జాగ్రత్త, రక్షణ అవసరమైన  బిడ్డ విషయంలో సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, వీడియోను, బాధిత తల్లి ఫేస్‌బుక్‌ను పోస్ట్‌ చేయడంతో ఇదివైరల్‌ అయింది. ఎయిర్‌లైన్స్‌ దురాగతంపై నెటిజన్లు ​  మండిపడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top