ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా బదిలీ | GopalaKrishna Dwivedi Appointed As New AP Chief Election Officer | Sakshi
Sakshi News home page

Jan 17 2019 6:19 PM | Updated on Jan 17 2019 6:31 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రామ్‌ ప్రకాశ్‌ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement