వైఎస్సార్‌సీపీలో చేరిన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే | Former MLA Labbi Venkataswamy Joins In YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే

Mar 14 2019 2:52 PM | Updated on Mar 22 2024 11:23 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురు నేతలు, వివిధ రంగాల ప్రముఖుల చేరిక, ఆ సందర్భంగా తరలివస్తున్న వారితో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నివాసం కిటకిటలాడుతోంది. గురువారం నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్‌ సెంటర్‌ స్థాపకులు దస్తగిరిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement