ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన సమగ్ర సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర ఈ సర్వేను సీఎం కేసీఆర్‌కు అందించడం జరగుతుందన్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు శాఖల వారీగా అవసరాలు, సమస్యలు ఇంకా ఏవైనా ఉన్నా వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. పెద్దమ్మ ఆలయం పక్కన ఉన్న చింతచెట్టు కింత కేసీఆర్ సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేస్తారన్నారు.
రాష్ట్రం చింతమడక వైపు చూస్తోంది!
Jul 22 2019 3:12 PM | Updated on Jul 22 2019 3:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement