‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్‌ దొరికింది | Boeing 737 black boxes found as planes grounded after Ethiopian Airlines | Sakshi
Sakshi News home page

‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్‌ దొరికింది

Mar 12 2019 5:33 PM | Updated on Mar 22 2024 11:29 AM

ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్‌ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్‌ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్‌ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement