హవాలా దందా చేసి వేల కోట్లు సంపాదించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దేశ ద్రోహి అంటూ టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల గురించి ఆయన మాట్లాడారు.
Sep 28 2018 1:39 PM | Updated on Mar 22 2024 10:49 AM