‘అందుకే లోకేష్‌ మతిలేని వ్యక్తిగా మారిపోయాడు’ | AP Minister Mopidevi Venkata Ramana Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘అందుకే లోకేష్‌ మతిలేని వ్యక్తిగా మారిపోయాడు’

Oct 21 2019 6:28 PM | Updated on Mar 21 2024 8:31 PM

 సభ్య సమాజం తలదించుకునేలా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతున్నారని మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడి.. చంద్రబాబు స్థాయిని దిగజార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంస్కారహీనుడు కాబట్టే లోకేష్‌ మతిలేని వ్యక్తిగా మారిపోయాడని’ మంత్రి మోపిదేవి వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement