పోలవరం అవినీతి వెలుగులోకి వస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు భయపడుతున్నాడని, తనకేమీ సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరంపై టీడీపీ పక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ బదులిచ్చారు. మంత్రి సమాధానంపై సంతృప్తి లేదంటూ విపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుపడే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు వల్లే ఆగిన పోలవరం పనులు..
Jul 20 2019 7:50 AM | Updated on Jul 20 2019 8:02 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement