ప్రమాదంలో ఉన్నానంటూ ఫోన్‌.. అంతలోనే | Ankit says to his friends that he was in danger | Sakshi
Sakshi News home page

Feb 5 2018 12:24 PM | Updated on Mar 21 2024 7:48 PM

ఆ ప్రేమికులు ఇద్దరూ ఒకరికొరకు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కాని వారి మతాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మతాంతర వివాహాలు నచ్చని యువతి తండ్రి యువకుడి గొంతు కోసి కిరాతకంగా చంపేశారు. మరణించడానికి ఏడు నిమిషాల ముందు యువకుడు అతడి స్నేహితులతో మాట్లాడుతున్న దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement