విజయనగరం జిల్లా రాజాం లో వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన డి ఎస్ పి రాఘవులు, మున్సిపాలిటీ ఎన్నికల వేల 7వ వార్డు లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి పొట్నూరు లక్ష్మణరావు కారణంగా వివాదం వచ్చింది. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు కక్ష కట్టిన కూటమి. పోలీసులు ఓవర్ యాక్షన్
విజయనగరం జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్
Nov 26 2026 10:39 PM | Updated on Nov 26 2026 10:39 PM
Advertisement
Advertisement
Advertisement
