ముస్తాబైన ప్రగతి నివేదన సభా ప్రాంగణం | All Arrangements for TRS Pragathi Nivedana Sabha | Sakshi
Sakshi News home page

ముస్తాబైన ప్రగతి నివేదన సభా ప్రాంగణం

Sep 1 2018 6:59 AM | Updated on Mar 22 2024 11:06 AM

గులాబీ జెండాల రెపరెపలు.. స్వాగత తోరణాలు.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించే భారీ కటౌట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. భారీగా పోలీసు బలగాల మోహరింపుతో ‘ప్రగతి నివేదన సభ’కు కొంగరకలాన్‌ సుందరంగా ముస్తాబైంది

Advertisement
 
Advertisement
Advertisement