వరుసగా ఐదో ఏడాది వైయ‌స్ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా రైతన్న ఖాతాల్లోకి డబ్బు జమ | CM Jagan Speech About YSR Rythu Bharosa Funds | Sakshi
Sakshi News home page

వరుసగా ఐదో ఏడాది వైయ‌స్ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా రైతన్న ఖాతాల్లోకి డబ్బు జమ

Nov 8 2023 10:22 AM | Updated on Mar 21 2024 8:45 AM

వరుసగా ఐదో ఏడాది వైయ‌స్ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా రైతన్న ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది. పీఎం కిసాన్‌ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ఈనెలలోనే అవి కూడా వస్తాయి -సీఎం శ్రీ వైయస్ జగన్.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement