హీరో నానికి తప్పిన ప్రమాదం | Nani Injured in Road Accident? | Sakshi
Sakshi News home page

హీరో నానికి తృటిలో తప్పిన ప్రమాదం

Jan 27 2018 7:43 AM | Updated on Mar 21 2024 8:47 PM

ఐయామ్‌ ఓకే అంటున్నారు హీరో నాని. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని శుక్రవారం ఉదయం డ్రైవర్‌ శ్రీనివాస్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నారు హీరో నాని. ఎర్లీ మార్నింగ్‌ నాలుగున్నర గంటల సమయంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. నానికి పెద్ద గాయాలేం కాలేదు. అయితే... ముందు కారులో డ్రైవర్‌ ఒక్కరే ఉన్నారన్న వార్తలు వచ్చాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement