నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ ట్రైలర్ గురువారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ తో జై సింహా ట్రైలర్ దూసుకుపోతోంది.
Dec 25 2017 11:27 AM | Updated on Mar 20 2024 12:04 PM