సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ | Allu Arjun Watching India pak Match In Movie Set | Sakshi
Sakshi News home page

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

Jun 17 2019 3:32 PM | Updated on Mar 22 2024 10:40 AM

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను వీక్షించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఆ పోరును షూటింగ్‌ విరామ సమయంలో తన మొబైల్‌నో చూశారు. దీనికి సంబంధించిన వీడియోను పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం బన్నీ అభిమానులు ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement