బ్రిక్స్‌ వార్షిక సదస్సు ప్రారంభం | Xi Jinping , PM Modi display bonhomie | Sakshi
Sakshi News home page

Sep 4 2017 11:30 AM | Updated on Mar 20 2024 1:57 PM

ప్రతిష్టాత్మక బ్రిక్స్‌ తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు సోమవారం ఉదయం చైనాలోని జియామెన్‌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్రిక్‌ దేశాల అధినేతల కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. అంతకుముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్నేహపూర్వక వైఖరిని కనబరుస్తూ కరచాలనం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement