నగరంలోని సింగ్ నగర్‌లో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర‍్తుతెలియని వ‍్యక్తులు ధ‍్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక‍్త వాతావరణం నెలకొంది. సింగ్ నగర్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహం ధ‍్వంసమై ఉండడాన్ని స్థానికులు ఈ రోజు ఉదయం కనుగొన్నారు.