ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్, ఎత్తివేత | three mlas-suspended from the assembly session | Sakshi
Sakshi News home page

Dec 27 2016 11:37 AM | Updated on Mar 20 2024 3:35 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీవరణ పై రగడ చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించాలని పోడియం వద్ద ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మంగళవారం శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పట్టుబట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement