పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్‌ | telangana Unemployed Jac Stage Agitation At Indira Park | Sakshi
Sakshi News home page

Feb 2 2017 7:30 PM | Updated on Mar 20 2024 1:23 PM

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే ఉద్యోగాల కోసం.. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కోచింగ్ తీసుకున్న యువత ఇంటికి వెళ్ళలేక.. ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు తెలియ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement