అవినీతిపై తెలంగాణ రాష్ట్ర ప్రజల గళం | telangana-people-respond-on-corruption | Sakshi
Sakshi News home page

Jan 15 2015 5:26 PM | Updated on Mar 21 2024 9:01 PM

సీఎం కేసీఆర్ ప్రకటించిన ఫోన్ నంబర్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు 4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన ఫోన్‌కాల్స్ 10,750 అవినీతిపై వచ్చిన కాల్స్ 499 అవినీతిలో మునిగిన ప్రభుత్వ యంత్రాంగం పలు సమస్యలతో పాటు అవినీతిపై 499 ఫిర్యాదులు ఎమ్మెల్యేలు మొదలుకొని వీఆర్వోల వరకు అక్రమార్కులే అధికారుల లైంగిక వేధింపులపైనా ఆరోపణలు ఫిర్యాదులపై ఆరా తీసిన ఏసీబీ డీజీ ఏకే ఖాన్ వారం రోజుల్లో ఏసీబీకి అందనున్న సమగ్ర నివేదిక సీఎంవో నిర్వాకంతో ఫిర్యాదుదారుల వివరాలు బహిర్గతం

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement