షాకింగ్‌: అవినీతి వీడియో పోస్ట్‌చేసి.. ఆపై!

డిపార్ట్‌మెంట్‌లో అవినీతిని తట్టుకోలేక సోషల్ మీడియాలో బయటపెట్టిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.. అనూహ్యంగా వీడియో పోస్ట్‌ చేసిన కొన్ని క్షణాలకే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో తమిళనాడు పోలీస్‌ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం బాధిత ఎస్ఐ శ్రీకాంత్ కోయంబత్తూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top