సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ యత్నం | SFI attempted invasion of the CM camp office | Sakshi
Sakshi News home page

Jul 25 2016 4:32 PM | Updated on Mar 21 2024 8:51 PM

సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా విజయవాడ నగరం అలంకార్ సెంటర్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి విద్యార్థులు సిద్ధమవటంతో పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement