అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని.. | School teacher chops off hair of six girl students | Sakshi
Sakshi News home page

Nov 12 2016 7:43 AM | Updated on Mar 22 2024 11:05 AM

చత్తీస్‌గఢ్‌లో రాయ్‌గఢ్‌ జిల్లాలోని నహర్‌పాలి ప్రభుత్వ పాఠశాల టీచర్‌ విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుష్పేంద్ర పటేల్‌ అనే లెక్కల టీచర్‌ తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినుల జుట్టును కత్తిరించాడు.

Advertisement
 
Advertisement
Advertisement