అమ్మ అడుగుజాడల్లో.. శశి శకం! | Sasikala era begins in AIADMK | Sakshi
Sakshi News home page

Dec 29 2016 12:42 PM | Updated on Mar 22 2024 11:05 AM

అంతా ఊహించినట్టుగానే దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ నటరాజన్‌ అధికార అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టారు. చెన్నైలో గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement