ర్యాగింగ్ చేస్తే రౌడీషీట్ | Raging in college treated as rowdy sheet | Sakshi
Sakshi News home page

Aug 11 2015 7:01 AM | Updated on Mar 22 2024 10:47 AM

రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ర్యాగింగ్ ఘటనల్ని పోలీసు విభాగం సీరియస్‌గా తీసుకుంది. ర్యాగింగ్ చేసిన వారిపై రౌడీషీట్ తెరవడంతో పాటు ఆ యా కళాశాలల యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయాలని భావిస్తోంది. ర్యాగింగ్ వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయడంతో పాటు రిషీ వ్యాలీ వంటి ప్రఖ్యాత స్కూళ్లలో ఉన్న మెంటారింగ్ విధానంపై కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కల్పించాలని యోచిస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement