ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే | rachamallu siva prasad reddy clarification | Sakshi
Sakshi News home page

May 28 2017 8:02 PM | Updated on Mar 22 2024 11:06 AM

తాను టీడీపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి వాపోయారు. తాను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే తనకు ప్రేమ, అభిమానాలు ఉన్నాయన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement