విలేకరిపై దాడి ఘటనలో 'నోటీసులు' | press council of india issues notice to AP officials | Sakshi
Sakshi News home page

Apr 28 2017 12:15 PM | Updated on Mar 21 2024 8:11 PM

నాతవరం సాక్షి విలేకరిపై దాడి ఘటనను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఏపీ సీఎస్‌, డీజీపీ, విశాక కమిషనర్‌కు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నోటీసులు జారీ చేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement